తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-08-25T13:43:24+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.
కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
10th Class Diaries | సినిమా | డ్రామా, రొమాన్స్ | తెలుగు | అమెజాన్ | ఆగస్టు 24 |
Top Gun: Maverick | సినిమా | యాక్షన్, డ్రామా | తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ | అమెజాన్, బుక్ మై షో, గూగుల్ ప్లే, యూట్యూబ్ | ఆగస్టు 24 |
Maharani Season 2 | టీవీ షో | డ్రాామా | హిందీ | సోనీలివ్ | ఆగస్టు 24 |
Please Find Attached Season 3 | టీవీ షో | డ్రామా | హిందీ | అమెజాన్ | ఆగస్టు 24 |
Watch Out, We're Mad | సినిమా | యాక్షన్, కామెడీ | హిందీ, ఇంగ్లిష్, ఇటాలియన్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 24 |
Ajoni Suwali | సినిమా | డ్రామా | అస్సామీ | అదర్ | ఆగస్టు 24 |
Fearless: The Inside Story of the AFLW | టీవీ షో | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | ఆగస్టు 24 |
Lost Ollie | టీవీ షో | యానిమేషన్, డ్రామా | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 24 |
Running with the Devil: The Wild World of John McAfee | సినిమా | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 24 |
Texas True Crime | టీవీ షో | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | ఆగస్టు 24 |
Nightmare of the Wolf Bestiary | డాక్యుమెంటరీ | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | ఆగస్టు 24 |