టాలీవుడ్ టు హాలీవుడ్.. నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఓటీటీలు. ఇవి లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న ఎంతో మంది సినీ లవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీలు వెనుకబడిపోయి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా, నిన్నఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్ విభాగంజోనర్ భాషఫ్లాట్‌ఫామ్
విడుదల తేది
Raja Vikramarka
సినిమాయాక్షన్, డ్రామాతెలుగుసన్ నెక్ట్స్జనవరి 13
Garuda Gamana Vrishabha Vahana
సినిమాక్రైమ్, డ్రామా, థ్రిల్లర్కన్నడజీ5జనవరి 13
Marjaney
సినిమాక్రైమ్, డ్రామాపంజాబీజీ5జనవరి 13
Carry On Kokila
టీవీ షోకామెడీగుజరాతీషామెరో మీజనవరి 13
Brazen
సినిమామిస్టరీ, డ్రామాఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్జనవరి 13
Respect
సినిమామ్యూజిక్, డ్రామాఇంగ్లీష్
అమెజాన్జనవరి 13
Ghostbusters: Afterlife
సినిమాఫాంటసీఇంగ్లీష్గూగుల్ ప్లే, బుక్ మై షోజనవరి 13
The Journalist
టీవీ షో
జపనీస్నెట్‌ఫ్లిక్స్జనవరి 13
The Photocopier
సినిమాడ్రామా, మిస్టరీఇండోనేషియానెట్‌ఫ్లిక్స్
జనవరి 13Ucha Pind
సినిమాయాక్షన్పంజాబీఅమెజాన్
జనవరి 13


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.