నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. తాజాగా ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Gamanam
సినిమాడ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీఅమెజాన్జనవరి 28
Narai Ezhuthum Suyasaritham
సినిమాడ్రామాతమిళంసోనీ లివ్జనవరి 28
6387 Meters Black Peak
డాక్యుమెంటరీడాక్యుమెంటరీఇంగ్లిష్, హిందీఅదర్జనవరి 28
Kapil Sharma: I'm Not Done Yet
స్టాండప్ కామెడీకామెడీఇంగ్లిష్, హిందీనెట్‌ఫ్లిక్స్జనవరి 28
Tadap
సినిమాయాక్షన్, రొమాన్స్హిందీడిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 28
Barun Rai and the House on the Cliff
సినిమామిస్టరీ, క్రైమ్ఇంగ్లిష్, హిందీఇరోస్ నవ్జనవరి 28
Goti Soda
టీవీ షోడ్రామాగుజరాతీషామారో మీజనవరి 28
Angry Birds: Summer Madness
టీవీ షోకామెడీ, యానిమేషన్, కిడ్స్ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 28
Home Team
సినిమాకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జనవరి 28In From the Cold
టీవీ షోడ్రామా, ఫాంటసీఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 28
The Afterparty
టీవీ షోకామెడీ, క్రైమ్ఇంగ్లిష్
యాపిల్ టీవీ ప్లస్జనవరి 28
The Fallout
సినిమాడ్రామాఇంగ్లిష్
అమెజాన్జనవరి 28
The Ice Age Adventures of Buck Wild
సినిమాయానిమేషన్, కామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హట్‌స్టార్జనవరి 28
The Woman in the House Across the Street from the Girl in the Window
టీవీ షోకామెడీ, మిస్టరీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్జనవరి 28
Tom & Jerry: Cowboy Up
సినిమాకామెడీఇంగ్లిష్
బుక్ మై షోజనవరి 28
All Of Us Are Dead
టీవీ షోడ్రామా, ఫాంటసీకొరియన్నెట్‌ఫ్లిక్స్జనవరి 28
Feria
టీవీ షోస్కై ఫై, ఫాంటసీస్పానిష్నెట్‌ఫ్లిక్స్
జనవరి 28
Taming the Garden
సినిమాడాక్యుమెంటరీజార్జియన్మూబీజనవరి 28
The Orbital Children
టీవీ షోయానిమేషన్, ఫాంటసీజపనీస్నెట్‌ఫ్లిక్స్జనవరి 28Getting Curious with Jonathan Van Ness
టీవీ షో
ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 28
Titane
సినిమాహార్రర్, డ్రామా, థ్రిల్లర్ఫ్రెంచ్మూబీజనవరి28


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.