నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-01-27T18:17:34+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Arjuna Phalguna
సినిమాయాక్షన్, క్రైమ్, రొమాన్స్తెలుగుఆహా వీడియోజనవరి 26
Bro Daddy
సినిమాఫ్యామిలీ, కామెడీమలయాళండిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 26
Aaha
సినిమాడ్రామామలయాళంజీ5జనవరి 26
Ellam Sheriyakum
సినిమాడ్రామామలయాళంజీ5జనవరి 26
Badava Rascal
సినిమాకామెడీ, యాక్షన్, డ్రామాకన్నడవూట్జనవరి 26
Mukti
టీవీ షోడ్రామాబెంగాలీజీ5జనవరి 26
Uttoron
టీవీ షోడ్రామాబెంగాలీ, ఇంగ్లిష్హోయ్‌చోయ్జనవరి 26
Bony
సినిమాసైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్బెంగాలీహోయ్‌చోయ్
జనవరి 26
The Sinner Season 4
టీవీ షోక్రైమ్, డ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 26




Insanity
టీవీ షోడ్రామాపోర్చుగీస్డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 26
Madalena
సినిమాడ్రామాపోర్చుగీస్మూబీజనవరి 26


Updated Date - 2022-01-27T18:17:34+05:30 IST