నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు. అయితే కరోనా ఉధృతి తగ్గగానే థియేటర్స్ ముందు ఇవి వెలవెలబోతాయని అందరూ అనుకున్నారు. అయితే అనుహ్యంగా కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే వీటిలోకి అందుబాటులోకి వస్తుండగా.. మరికొన్నైతే డైరెక్ట్ డిజిటల్‌గా విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో నిన్న నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Waster
సినిమాడ్రామాహిందీనీ స్ట్రీమ్డిసెంబర్ 10
Avaada: Rays Of Change
డాక్యుమెంటరీడాక్యుమెంటరీ
హిందీ, ఇంగ్లిష్డిస్నీ ప్లస్ హట్‌స్టార్డిసెంబర్ 10
Euphoria Season 2
టీవీ షోడ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హట్‌స్టార్
డిసెంబర్ 10
The Righteous Gemstones Season 2
టీవీ షో
కామెడీఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హట్‌స్టార్
డిసెంబర్ 10
Undercover Season 3
టీవీ షోడ్రామా, క్రైమ్డచ్, ఇటాలియన్, జర్మన్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 10


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.