నిన్న OTTలో విడుదలైన వెబ్‌సిరీస్, సినిమాల లిస్ట్ ఇదే..

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ దీని వల్ల లాభాపడిన రంగం ఏదైనా ఉందంటే.. అది ఓటీటీ మాత్రమే. లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉండి బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంతో ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు.


అయితే కరోనా ఉధృతి తగ్గాక థియేటర్స్ మళ్లీ విజృభిస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ఓటీటీలు సైతం కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూ హవాను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్, సినిమాల లిస్ట్ ఇదే..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్
విడుదల తేది
Eternals
సినిమాయాక్షన్, ఫాంటసీతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్డిస్నీ ప్లస్ హట్‌స్టార్జనవరి 12
Crushed
టీవీ షోడ్రామా, రొమాన్స్హిందీఅమెజాన్జనవరి 12
Halloween Kills
సినిమాహార్రర్, థ్రిల్లర్ఇంగ్లీష్గూగుల్ ప్లే, యూట్యూబ్జనవరి 12
Cheer Season 2
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్జనవరి 12
How I Fell in Love with a Gangster
సినిమాక్రైమ్, డ్రామాపోలీస్నెట్‌ఫ్లిక్స్
జనవరి 12



అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.