కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు. అయితే కరోనా ఉధృతి తగ్గగానే థియేటర్స్ ముందు ఇవి వెలవెలబోతాయని అందరూ అనుకున్నారు. అయితే అనుహ్యంగా కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి.
చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే వీటిలోకి అందుబాటులోకి వస్తుండగా.. మరికొన్నైతే డైరెక్ట్ డిజిటల్‌గా విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో నిన్న నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..