తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-08-26T15:00:14+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్ భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Repeat
సినిమాడ్రామా, థ్రిల్లర్తెలుగుడిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 25
Kottakkulam Payyans
సినిమారొమాన్స్మలయాళంఅదర్ఆగస్టు 25
Tu Star Chhe
సినిమాడ్రామాగుజరాతీషామారో మీఆగస్టు 25
Ananya
సినిమాడ్రామామరాఠీఅమెజాన్ఆగస్టు 25
Maharani Season 2
టీవీ షోడ్రామాహిందీసోనీ లివ్ఆగస్టు 25
That's Amor
సినిమాకామెడీ, రొమాన్స్హిందీ, ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 25
Aparajito - The Undefeated
సినిమాడ్రామా, హిస్టరీహిందీ, ఇంగ్లిష్, బెంగాలీ
జీ5ఆగస్టు 25
Angry Birds: Summer Madness Season 3
టీవీ షో యానిమేషన్, కామెడీఇంగ్లిష్, జర్మన్, హంగేరీయన్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 25
The Figo Affair: The Transfer that Changed Football
సినిమాడాక్యుమెంటరీఇంగ్లిష్, స్పానిస్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 25


Updated Date - 2022-08-26T15:00:14+05:30 IST