టాలీవుడ్ టు హాలీవుడ్.. నేడు OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
టాలీవుడ్ టు హాలీవుడ్.. నేడు OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Cadaver
సినిమాక్రైమ్, మిస్టరీతెలుగు, తమిళండిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఆగస్టు 12
Hello World
టీవీ షోడ్రామాతెలుగు, తమిళంజీ5ఆగస్టు 12
Shabaash Mithu
సినిమాడ్రామాతెలుగు, తమిళం, కన్నడ, హిందీనెట్‌ఫ్లిక్స్, వూట్ఆగస్టు 12
Minions: The Rise of Gru
సినిమాఫ్యామిలీ, మానిమేషన్తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్
అమెజాన్ఆగస్టు 12
Day Shift
సినిమాయాక్షన్, ఫాంటసీతెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 12
Saakuntalam
సినిమాడ్రాామాసంస్కృతంబుక్ మై షోఆగస్టు 12
Kaaneyaadavara Bagge Prakatane
సినిమాకామెడీ, థ్రిల్లర్కన్నడజీ5ఆగస్టు 12
Harikathe Alla Girikathe
సినిమాకామెడీకన్నడవూట్ఆగస్టు 12
Holy Wound
సినిమారొమాన్స్మలయాళంఅదర్ఆగస్టు 12Gargi
సినిమాడ్రామాతమిళం, హిందీసోనీ లివ్ఆగస్టు 12
Emoji
టీవీ షోడ్రామాతమిళంఆహా వీడియోఆగస్టు 12
Never Have I Ever Season 3
టీవీ షోడ్రామాఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 12
A League of Their Own
టీవీ షోడ్రామాఇంగ్లిష్
అమెజాన్ఆగస్టు 12
Victoria's Secret: Angels and Demons
టీవీ షోడ్రామాఇంగ్లిష్
లయన్స్ గేట్ఆగస్టు 12
Raktbeej
సినిమాథ్రిల్లర్గుజరాతీబుక్ మై షోఆగస్టు 12
Shahi Majra
టీవీ షోడ్రామాపంజాబీఅదర్ఆగస్టు 12
A Model Family
టీవీ షోడ్రామాకొరియన్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 12
Code Name: Emperor
సినిమాయాక్షన్, క్రైమ్స్పానిష్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 12


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.