నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2022-01-26T18:49:04+05:30 IST

కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు...

నిన్న OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్ సమయంలో ఎంతో బోర్‌గా ఫీల్ అవుతున్న జనాలను ఎంటర్‌టైన్ చేశాయి ఓటీటీలు. అయితే కరోనా ఉధృతి తగ్గగానే థియేటర్స్ ముందు ఇవి వెలవెలబోతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. 


చాలా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో అందుబాటులోకి వస్తుండగా.. మరికొన్నైతే డైరెక్ట్ డిజిటల్‌గా విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో నిన్న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..



టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Ada Twist Scientist Season 2
టీవీ షోకిడ్స్, యానిమేషన్
ఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్జనవరి 25
Aziz Ansari: Nightclub Comedian
సినిమాకామెడీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జనవరి 25
Promised Land
టీవీ షోడ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్జనవరి 25
Snowpiercer Season 3
టీవీ షోస్కై ఫై, ఫాంటీఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్
జనవరి 25
The Gilded Age
టీవీ షోడ్రామాఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జనవరి 25


Neymar: The Perfect Chaos
డాక్యుమెంటరీస్పోర్ట్స్పోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్జనవరి 25


Updated Date - 2022-01-26T18:49:04+05:30 IST