తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

Twitter IconWatsapp IconFacebook Icon
తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా నిన్న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Valimai
సినిమాయాక్షన్, ఫ్యామిలీ డ్రామాతెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీజీ5మార్చి 25
Dune
సినిమాయాక్షన్, అడ్వెంచర్తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్
అమెజాన్, గూగుల్ ప్లే, ఐ ట్యూన్స్, బుక్ మై షో, యూట్యూబ్, హంగామామార్చి 25
Ombatthane Dikku
సినిమాయాక్షన్, డ్రామాకన్నడఅమెజాన్మార్చి 25
Dreaming Of Words
డాక్యుమెంటరీడాక్యుమెంటరీమలయాళంఅదర్మార్చి 25
Katakuti
టీవీ షోథ్రిల్లర్, క్రైమ్బెంగాలీక్లిక్మార్చి 25

Sabrina

టీవీ షోడ్రామాబెంగాలీహోయ్‌చోయ్మార్చి 25
Seeto Marjaani
సినిమాడ్రామాపంజాబీఅదర్మార్చి 25
Bridgerton Season 2
టీవీ షోడ్రామాఇంగ్లిష్నెట్‌ఫ్లిక్స్మార్చి 25
City of Spies
సినిమాపొలిటికల్, థ్రిల్లర్ఇంగ్లిష్బుక్ మై షోమార్చి 25



No Woman No Try
డాక్యుమెంటరీడాక్యుమెంటరీఇంగ్లిష్అమెజాన్మార్చి 25
OLIVIA RODRIGO: driving home 2 u (a SOUR film)
సినిమామ్యూజిక్, డాక్యుమెంటరీఇంగ్లిష్
అమెజాన్మార్చి 25
Pachinko
టీవీ షోడ్రామాఇంగ్లిష్, కొరియన్
యాపిల్ టీవీ ప్లస్మార్చి 25
The Wonderful Spring of Mickey Mouse
సినిమాయానిమేషన్ఇంగ్లిష్
డిస్నీ ప్లస్ హట్‌స్టార్మార్చి 25
Transformers: Botbots
టీవీ షోయానిమేషన్ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్మార్చి 25
Voyagers
సినిమాసైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ఇంగ్లిష్
బుక్ మై షోమార్చి 25


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.