నిన్న, ఈరోజు OTT విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2021-12-06T16:18:07+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ..

నిన్న, ఈరోజు OTT విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న, ఈ రోజుల ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..



సినిమావిభాగంజోనర్భాషప్లాట్‌పామ్
విడుదల తేది
Athidhi
షార్ట్ ఫిల్మ్డ్రామామలయాళంయూట్యూబ్డిసెంబర్ 5
The Lighthouse
సినిమాడ్రామా, ఫాంటసీ, థ్రిల్లర్, హార్రర్ఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్డిసెంబర్ 6
VOIR
టీవీ షోడాక్యుమెంటరీఇంగ్లీష్నెట్‌ఫ్లిక్స్
డిసెంబర్ 6


Updated Date - 2021-12-06T16:18:07+05:30 IST