తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-06-05T16:42:31+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.
కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Ashoka Vanamlo Arjuna Kalyanam | సినిమా | కామెడీ, రొమాన్స్ | తెలుగు | ఆహా వీడియో | జూన్ 3 |
Jungle Cry | సినిమా | డ్రామా, స్పోర్స్ట్ | తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ | లయన్స్ గేట్ | జూన్ 3 |
Interceptor | సినిమా | యాక్షన్, థ్రిల్లర్ | తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 3 |
KGF Chapter 2 | సినిమా | యాక్షన్, డ్రామా | తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం | అమెజాన్ | జూన్ 3 |
Buy 1 Get 1 Free | సినిమా | డ్రామా | కన్నడ | వూట్ | జూన్ 3 |
No Way Out | సినిమా | డ్రామా | మలయాళం | సైనా ప్లే | జూన్ 3 |
Aashram Season 3 | టీవీ షో | డ్రామా, క్రైమ్ | హిందీ | ఎమ్ఎక్స్ ప్లేయర్ | జూన్ 3 |
The Eken | సినిమా | క్రైమ్, కామెడీ, మిస్టరీ | హిందీ, బెంగాలీ | హోయ్‌చోయ్ | జూన్ 3 |
Floor Is Lava Season 2 | టీవీ షో | డ్రామా | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 3 |
Surviving Summer | టీవీ షో | డ్రామా | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 3 |
The Boys Season 3 | టీవీ షో | స్కై ఫై, ఫాంటసీ | ఇంగ్లిష్ | అమెజాన్ | జూన్ 3 |
The Orville Season 3 | టీవీ షో | డ్రామా, కామెడీ | ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జూన్ 3 |
Barbie: It Takes Two | టీవీ షో | ఫ్యామిలీ, కిడ్స్ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జూన్ 3 |
Belfast | సినిమా | డ్రామా | ఇంగ్లిష్ | అమెజాన్, బుక్ మై షో | జూన్ 3 |
Physical Season 2 | టీవీ షో | డ్రామా | ఇంగ్లిష్ | ఆపిల్ టీవీ ష | జూన్ 3 |