నిన్న OTTల్లో విడుదలైన వెబ్‌సీరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2021-12-21T16:29:02+05:30 IST
నెట్ వినియోగం పెరిగి అన్ని ఇంటి వద్దకే వస్తున్న ఈ తరుణంలో ఓటీటీల హవా పెరిగింది. అయితే కరోనా ఉధృతి తగ్గాక థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

నెట్ వినియోగం పెరిగి అన్ని ఇంటి వద్దకే వస్తున్న ఈ తరుణంలో ఓటీటీల హవా పెరిగింది. అయితే కరోనా ఉధృతి తగ్గాక థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. నిన్న ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Seetharam Benoy : CaseNo18 | సినిమా | క్రైమ్ | కన్నడ | అమెజాన్ | డిసెంబర్ 20 |
Shark Tank India | టీవీ షో | రియాలిటీ షో | హిందీ | సోనీ లీవ్ | డిసెంబర్ 20 |
In Fear | సినిమా | థ్రిల్లర్ | ఇంగ్లీష్ | అమెజాన్ | డిసెంబర్ 20 |
The Girl from Oslo | టీవీ షో | డ్రామా | ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్, హెర్బియూ, నార్వేజియన్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 20 |
Élite Short Stories: Samuel Omar | టీవీ షో | మిస్టరీ, కామెడీ | స్పానిష్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 20 |
JAM: The Drama | టీవీ షో | డ్రామా | జపనీస్ | నెట్‌ఫ్లిక్స్ | డిసెంబర్ 20 |