తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. తాజాగా ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషప్లాట్‌ఫామ్విడుదల తేది
Deep in the Woods Death Warrant
టీవీ షోథ్రిల్లర్హిందీహంగామా, ఎమ్‌ఎక్స్ ప్లేయర్డిసెంబర్ 8
Cinemaa Zindabad
సినిమాడ్రామాహిందీఎమ్‌ఎక్స్ ప్లేయర్
డిసెంబర్ 8
Thalli Pogathey
సినిమారొమాన్స్, డ్రామాతమిళంఅమెజాన్డిసెంబర్ 8
White And Black
టీవీ షోడ్రామాకన్నడనీ స్ట్రీమ్డిసెంబర్ 8
Darling
సినిమారొమాన్స్, కామెడీమరాఠీఅమెజాన్డిసెంబర్ 8
Doom at Your Service
టీవీ షోడ్రామా, ఫాంటసీకొరియన్అమెజాన్డిసెంబర్ 8


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.