రాంబోతో ఖతీజా

ABN , First Publish Date - 2021-11-17T06:44:21+05:30 IST

విజయ్‌సేతుపతి హీరోగా సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’. విఘ్నేశ్‌ శివన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు....

రాంబోతో ఖతీజా

విజయ్‌సేతుపతి హీరోగా సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘కాత్తువాక్కుల రెండు కాదల్‌’. విఘ్నేశ్‌ శివన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సేతుపతి, సమంత ఫస్ట్‌లుక్స్‌ను విఘ్నేష్‌ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్‌ చేశారు. సమంత ఖతీజా, సేతుపతి రాంబోగా కనిపించనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని విఘ్నేష్‌ తెలిపారు. 


Updated Date - 2021-11-17T06:44:21+05:30 IST