సూర్యకు అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2022-06-30T06:06:46+05:30 IST
ప్రముఖ హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా..

ప్రముఖ హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం లభించింది. బాలీవుడ్ నుంచి కాజోల్‌కు ఈ గౌరవం దక్కింది. కాగా, గత యేడాది ఆస్కార్ విదేశీ కేటగిరీ విభాగంలో ఎంపిక చేసిన 276 చిత్రాలలో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం, అంతకుముందు యేడాది‘సూరరైపోట్రు’ చిత్రాలు చోటు దక్కించుకున్న విషయం తెల్సిందే.