హేమ కొరకడంతో నిమ్స్‌కు శివబాలాజీ

ABN , First Publish Date - 2021-10-10T23:28:50+05:30 IST

‘మా’ ఎన్నికల్లో జరిగిన వాగ్వాదంతో శివబాలాజీ తనకు అడ్డు వచ్చాడంటూ నటి హేమ అతని చేతిని కొరికిన సంగతి తెలిసిందే. చేతికి చిన్న గాయం కావడంతో శివబాలాజీ నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు.

హేమ కొరకడంతో నిమ్స్‌కు శివబాలాజీ

‘మా’ ఎన్నికల్లో జరిగిన వాగ్వాదంతో శివబాలాజీ తనకు అడ్డు వచ్చాడంటూ నటి హేమ అతని చేతిని కొరికిన సంగతి తెలిసిందే. చేతికి చిన్న గాయం కావడంతో శివబాలాజీ నిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. టీటీ ఇంక్షన్‌, యాంటిబయాటిక్స్‌ తీసుకున్నాని, ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు  సమాచారం. 


Updated Date - 2021-10-10T23:28:50+05:30 IST