గొల్లపూడి సతీమణి కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-29T10:52:32+05:30 IST

దివంగత నటుడు గొల్లపూడి మారుతీరావు సతీమణి గొల్లపూడి శివకామసుందరి (81) శుక్రవారం కన్నుమూశారు....

గొల్లపూడి సతీమణి కన్నుమూత

దివంగత నటుడు గొల్లపూడి మారుతీరావు సతీమణి గొల్లపూడి శివకామసుందరి (81) శుక్రవారం కన్నుమూశారు. స్థానిక టి.నగర్‌లోని శారదాంబాళ్‌ వీధిలో ఉన్న తన స్వగృహంలో వేకువజామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో శుక్రవారమే అంత్యక్రియలు ముగిశాయి. రామభక్తురాలైన శివకామ సుందరి.. మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు తెలిపారు. 

ఆంధ్రజ్యోతి,(చెన్నై) 


Updated Date - 2022-01-29T10:52:32+05:30 IST