సెట్స్‌లో తొలిసారి

ABN , First Publish Date - 2021-08-06T07:25:53+05:30 IST

ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. యూనిట్‌లో ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు ఇచ్చారు. వాటితో లొకేషన్‌లో ఎన్టీఆర్‌, రాజమౌళి ఫొటోకు ఇలా ఫోజు ఇచ్చారు...

సెట్స్‌లో తొలిసారి

ఐడీ కార్డుతో...

ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. యూనిట్‌లో ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు ఇచ్చారు. వాటితో లొకేషన్‌లో ఎన్టీఆర్‌, రాజమౌళి ఫొటోకు ఇలా ఫోజు ఇచ్చారు. ‘‘ఐడీ కార్డులు వేసుకుని చాలా సంవత్సరాలైంది. సెట్స్‌లో తొలిసారి నేను ఐడీ కార్డు వేసుకున్నా’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-06T07:25:53+05:30 IST