చిల్లింగ్‌ రాశీఖన్నా.. హాట్‌ హాట్‌ సారా అలీఖాన్‌!

ABN , First Publish Date - 2022-02-14T03:10:02+05:30 IST

సినీతారల సండే సందడి సోషల్‌ మీడియా వేదికగా సినీతారలు సండే సందడి చేశారు. అందాల ఫొటోలను, వారి ఆలోచనలను షేర్‌ చేసుకున్నారు.

చిల్లింగ్‌ రాశీఖన్నా.. హాట్‌ హాట్‌ సారా అలీఖాన్‌!

సినీతారల సండే సందడి

సోషల్‌ మీడియా వేదికగా సినీతారలు సండే సందడి చేశారు. అందాల ఫొటోలను, వారి ఆలోచనలను షేర్‌ చేసుకున్నారు. 


పవన్‌కల్యాణ్‌ తను తీయబోయే ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ సెట్‌లో పవన్‌తో దిగిన ఫొటో షేర్‌ చేశారు హరీశ్‌శంకర్‌. 


జస్ట్‌ చిల్‌ అవుతున్నా.. వాలంటైన్స్‌డే కోసం ఎదురుచూస్తున్నా అంటున్నారు రాశీఖన్నా. 


నటి దివి చిన్న పిల్లగా మారి చిన్న సైకిత్‌ తొక్కుతూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. 


బ్లాక్‌ నెట్టెడ్‌ డ్రెస్‌లో అందాల ఫొటోలు షేర్‌ చేశారు సారా అలీఖాన్‌. 


తమిళ చిత్రం ‘గోల్‌మాల్‌’ రెండో షెడ్యూల్‌ మొదలుపెట్టారు పాయల్‌ రాజ్‌పుత్‌. సెట్‌లో కెమెరాతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. 


శ్రీముఖి తన స్నేహితురాలితో కలిసి స్టెప్పులేసింది. 


సురేఖావాణి, తన కూతురు సుప్రీత ఓ పాటకు డాన్స్‌ చేస్తూ అలరించారు. 




































Updated Date - 2022-02-14T03:10:02+05:30 IST