మల్లెపువ్వు లాంటి ప్రియాంక.. సోనమ్‌ స్టాండర్డ్స్‌!

ABN , First Publish Date - 2021-06-29T05:28:05+05:30 IST

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌! బలమైన మహిళలకు యాటిట్యూడ్‌ ఉండదు. స్టాండర్డ్స్‌ మాత్రమే ఉంటాయి అంటున్నారు సోనమ్‌కపూర్‌.

మల్లెపువ్వు లాంటి ప్రియాంక.. సోనమ్‌ స్టాండర్డ్స్‌!



సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌! 

1. బలమైన మహిళలకు యాటిట్యూడ్‌ ఉండదు. స్టాండర్డ్స్‌ మాత్రమే ఉంటాయి అంటున్నారు సోనమ్‌కపూర్‌. 


2. అనుపమ పరమేశ్వరన్‌ కొవిడ్‌ టీకా తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. 


3. ఉదయాన్నే లేచి వాకింక్‌, వ్యాయామాలు చేయాలని అనుకుంటారు. కానీ బద్థకంతో బెడ్‌పైనే ఉండిపోతాం. ఈ విషయాన్ని ఫొటో రూపంలో తెలియజేశారు బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్‌. ‘ఎక్స్‌పెక్టేషన్‌ వర్సెస్‌ రియాలిటీ’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. 


4. ‘నేను మీకు తెలుసా’ అంటూ స్టైలిష్‌ లుక్‌లో సందడి చేశారు రాశీఖన్నా. 


5. బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తన కండల్ని చూపిస్తూ ఓ ఫొటో షేర్‌ చేశారు. 


6. ‘బ్రోచేవారెవరురా’ చిత్రం రెండేళ్లు పూర్తి చేసుకున్న  సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయకి ధన్యవాదాలు తెలిపారు. 


7. బోయ్స్‌ ఫ్లే టైమ్‌ అంటూ విజయ్‌ దేవరకొండ తన కుక్కతో ఆడుతున్న వీడియో షేర్‌ చేశారు ఛార్మి. 



8. తెల్లని దుస్తులు ధరించి మెరిసిపోతున్నారు ప్రియాంక చోప్రా. 


9. 1998లో తన మొదటి ఫొటో షూట్‌ను గుర్తు చేసుకుంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు భూమిక. 


10. స్త్రీ శక్తి నేషనల్‌ అవార్డ్‌ అందుకున్నారు ఊర్వశి రౌతెల. 


11. ‘పువ్వుల వాసన చూడటం మర్చిపోవద్దు’ అంటోంది కేథరిన్‌.






















































Updated Date - 2021-06-29T05:28:05+05:30 IST