కీర్తి క్లాసులు.. నైనా అందాలు..

ABN , First Publish Date - 2021-05-23T03:32:23+05:30 IST

శనివారం మరణించిన నిర్మాత, జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజుకు పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సంతాపం తెలిపారు.

కీర్తి క్లాసులు.. నైనా అందాలు..

సినీ తారలు సోషల్‌ టాక్‌. 

శనివారం మరణించిన నిర్మాత, జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజుకు పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సంతాపం తెలిపారు. 


1. కీర్తి సురేశ్‌ యోగా క్లాస్‌లు చెబుతోంది. యోగాతో ప్రశాంతత వస్తుందంటూ తను యోగా చేస్తున్న వీడియో పోస్టు చేసింది. అలాగే కీర్తి సురేష్ మొదటి వాక్సిన్ తీసుకున్న ఫోటోను షేర్ చేసారు. 


2. కపుల్‌గోల్స్‌ అంటూ కిచ్లు తమ ఏంగేజ్‌మెంట్‌కు తీసుకున్న ఒక ఫొటో పంచుకున్నాడు.


3. ఒంటరిగా.. మొత్తానికి ఒక  ఇల్ల్లు కొనుకున్నానని ఫొటో పోస్ట్‌ చేసి మురిసిపోతోంది దీక్షాపంత్‌.


4. వర్కవుట్‌ అనేది మిషన్‌ ఇంపాజిబుల్‌ లాంటిది అంటోంది సాక్షి అగర్వాల్‌. 


5. లిటిల్‌ హార్ట్స్‌ బిస్కెట్లు తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని చెబుతున్నారు అభినయ.


6. ‘పొట్టుమ్‌ పొగొట్టుమే’ సిరీస్‌లో తన లుక్‌ను బయటపెట్టారు లావణ్యా త్రిపాఠీ.




































Updated Date - 2021-05-23T03:32:23+05:30 IST