Social Talk: తారల దేశభక్తి.. వీకెండ్‌ జోరు!

ABN , First Publish Date - 2021-08-16T02:36:36+05:30 IST

సినీ తారలు వీకెండ్‌ను జాలీగా ఎంజాయ్‌ చేశారు. అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇన్‌స్టా పేజీలను మువ్వన్నెల జెండాలతో నింపి దేశభక్తిని చాటారు.

Social Talk: తారల దేశభక్తి.. వీకెండ్‌ జోరు!


సినీ సెలెబ్రిటీల సోషల్ మీడియా ముచ్చట్లు 


సినీ తారలు వీకెండ్‌ను జాలీగా ఎంజాయ్‌ చేశారు. అభిమానులకు  స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఇన్‌స్టా పేజీలను మువ్వన్నెల జెండాలతో నింపి దేశభక్తిని చాటారు. 


1. తమిళ నటుడు మాధవన్‌ తన తండ్రి సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


2. ‘నో ఫిల్టర్‌.. బీచ్‌ డేస్‌’ అంటూ తన పాత ఫొటోని షేర్‌ చేశారు గోవా బ్యూటీ ఇలియానా. 


3. మన దేశంలా మరో దేశం ఉండదంటూ ఓ వీడియో షేర్‌ చేశారు జాన్వీ కపూర్‌.


4. యోగా చేస్తూ కనిపించారు మెహ్రీన్‌. 


5. వీకెండ్ వైబ్స్ అంటూ చెన్నైలో ఉన్న ఫోటో షేర్ చేసారు కీర్తి సురేష్ 


6. గ్లామర్ ఫోటో షూట్ పంచుకున్నారు తమన్నా 




































































Updated Date - 2021-08-16T02:36:36+05:30 IST