కిచ్లు కోసం కాజల్‌ బ్రేక్‌.. హృతిక్‌లా రోషన్‌!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

ఆరు వారాలుగా రోజుకు పదహారు గంటలు పని చేస్తున్నా. కొద్దిరోజులు బ్రేక్‌ తీసుకుని కిచ్లుతో గడపాల్సిందే అంటోంది కాజల్‌


ఆమె ఏడుస్తుంది అంటూ రౌడీబాయ్స్‌ చిత్రంలోని ఓ స్టిల్స్‌ పంచుకుంది అనుపమా పరమేశ్వరన్‌. 


మెంటార్‌, ఫ్రెండ్‌, బ్రదర్‌ అన్నీ ఇతనే అంటూ శివాత్మిక ఒక ఫొటో పోస్టు చేసింది.


శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ఓ స్టైలిష్‌ ఫొటో షేర్‌ చేశారు. హృతిక్‌రోషన్‌లా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


వీపు మీద టాటూ వేసుకున్న ఫొటో అభిమానులతో పంచుకున్నారు నుర్నవి భూపాలం. 


ప్రియాంక జవాల్కర్‌ ఓ గ్లామర్‌ ఫొటో పంచుకుంది. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.