తెలుగింటి తమన్నా.. వేదిక తడి అందాలు!

ABN , First Publish Date - 2021-08-06T03:41:00+05:30 IST

తెలుగు సినిమా తన జీవితంలో ఎలాగైతే భాగమైందో.. అలాగే తెలుగింటి వంటలు కూడా భాగమయ్యాయి అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా..

తెలుగింటి తమన్నా.. వేదిక తడి అందాలు!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ముచ్చట్లు

తెలుగు సినిమా తన జీవితంలో ఎలాగైతే భాగమైందో.. అలాగే తెలుగింటి వంటలు కూడా భాగమయ్యాయి అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. 


‘పొట్ట చెక్కలయ్యే వరకు నవ్వండి’ అంటూ నవ్వుతున్న ఫొటోను షేర్‌ చేశారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌తో మీ ముందుకొస్తా అంటోంది. 


సముద్ర తీరంలో ఉయ్యాల ఊగుతూ కనిపించింది నటి వేదిక. 


‘వేడెక్కించే వేసవి, శీతల పానీయం’ అని పోస్ట్‌ చేసింది ప్రియాంక చోప్రా. 


ప్రియాంక జవాల్కర్‌ నటించిన ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’ చిత్రం శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా షూటింగ్‌కి సంబంధించిన జ్ఞాపకాల్ని పంచుకున్నారు. 


పదేళ్ల క్రితం ఫొటోషూట్‌ని గుర్తు చేసుకుంది భూమిక. 












































































Updated Date - 2021-08-06T03:41:00+05:30 IST