Social talk: తమన్నా రీల్స్‌... ఛార్మి డ్రామా క్వీన్‌

ABN , First Publish Date - 2021-07-27T02:23:32+05:30 IST

ఈ మధ్యన ఖాళీ దొరికితే ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో సందడి చేస్తున్నారు తమన్నా. మరికొందరు తారలు ఎలా సందడి చేశారో ఓ లుక్కేయండి...

Social talk: తమన్నా రీల్స్‌... ఛార్మి డ్రామా క్వీన్‌

ఈ మధ్యన ఖాళీ దొరికితే ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో సందడి చేస్తున్నారు తమన్నా. మరికొందరు తారలు ఎలా సందడి చేశారో ఓ లుక్కేయండి...


1. కథానాయిక ఛార్మి తన పెంపుడు కుక్కతో ఆడుతూ ఇద్దరు డ్రామా క్వీన్స్‌ కలిస్తే అంటూ ఓ ఫొటో పంచుకున్నారు. 


2. నితిన్‌ పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా భార్యకు విషెస్‌ తెలిపారు.


3. తన భర్త చైతన్యకి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిహారిక. ప్రేమతో చైతుని ముద్దు పెట్టుకున్న ఫొటోని షేర్‌ చేశారు.


4. గాయని శ్రేయా ఘోషల్‌ తన చిన్నప్పటి ఫొటోని అబి?మాను?తో పంచుకున్నారు. 1984లో అమ్మా.. నేను అంటూ రాసుకొచ్చారు. 


5. ‘మండే మోటివేషన్‌’ అంటూ రెండు కొత్త ఫొటోల్ని షేర్‌ చేసింది అదాశర్మ.



















































































Updated Date - 2021-07-27T02:23:32+05:30 IST