కాజల్‌ ఆనందం.. కృతీసనన్‌ ఇష్టం!

ABN , First Publish Date - 2021-07-16T04:11:15+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సినీ ఆరలు పంచుకున్న నేటి విశేషాలు కాజల్‌ ఆనందంగా ఉండటానికి గల రహస్యం ఏంటో చెప్పింది. సింపుల్‌ డైలీ రిమైండర్స్‌ పేరుతో ఆమె ఒక పోస్టు చేసింది.

కాజల్‌ ఆనందం.. కృతీసనన్‌ ఇష్టం!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సినీ ఆరలు పంచుకున్న నేటి విశేషాలు

1. కాజల్‌ ఆనందంగా ఉండటానికి గల రహస్యం ఏంటో చెప్పింది. సింపుల్‌ డైలీ రిమైండర్స్‌ పేరుతో ఆమె ఒక పోస్టు చేసింది.


2. బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా వ్యాక్సిన్‌ వేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


3. తనకు గులాబీ రంగు అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు కృతీసనన్‌. ఆ రంగు అవుట్‌ఫిట్‌ ధరించి అలరించారు. 


4. హీరో ఆది తన తండ్రి రవిరాజా పినిశెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


5.హ్యాపీ బర్త్‌డే డాడీ అంటూ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌.


6. ఈ వారం జబర్దస్త్‌ ఎంట్రీ సాంగ్‌కు సంబంధించిన స్నీక్‌పీక్‌ను షేర్‌ చేశారు అనసూయ. 


7. ‘వెకేషన్‌ అయిపోయింది.. ఇంటికి వెళ్లు’ అని ఎవరైనా అంటే కొట్టేస్తాను అంటున్నారు మంచు లక్ష్మి. 




























































Updated Date - 2021-07-16T04:11:15+05:30 IST