పూజా హాట్‌ షూట్‌... బూరె బుగ్గల అనుపమా!

ABN , First Publish Date - 2021-07-13T02:13:11+05:30 IST

షారుఖ్‌ఖాన్‌ నటించిన ‘దేవదాస్‌’ చిత్రం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారాయన. మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసున్న ఫొటోను అభిమానులతె పంచుకున్నారు.

పూజా హాట్‌ షూట్‌... బూరె బుగ్గల అనుపమా!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

షారుఖ్‌ఖాన్‌ నటించిన ‘దేవదాస్‌’ చిత్రం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారాయన. మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసున్న ఫొటోను అభిమానులతో  పంచుకున్నారు. 


1. పూజా హెగ్డే ఓ హాట్‌ ఫొటో షూట్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. మిమ్మిల్ని మీరు నమ్మండి అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 


2. బలవంతంగా నవ్విన ఓ ఫొటోను షేర్‌ చేశారు హంసా నందిని. ‘ఫోర్స్‌డ్‌ స్మైల్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. 


3. బెడ్‌ కాఫీ తాగుతూ ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపించారు హీరోయిన్‌ సురభి. 


4. నటి అనుపమ పరమేశ్వరన్‌ ఒక సరదా వీడియో పంచుకున్నారు. డూనట్‌లను అనుపమ నోట్లోకి వెళ్తుండగా ఆమె బుగ్గలు బూరెల్లా మారిపోయాయి. 


5. సందీప్‌ కిషన్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌ చేశారు. అందులో ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు సందీప్‌. 


6. సైకిల్‌ రైడింగ్‌ చేస్తున్నారు త్రిష. 


7. మీనా పెళ్లి రోజు నేడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ‘మీ రాకతో నా జీవితం ఇంద్రదనస్సులాగా మారింది’ పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు’ అంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు. 


8. మ్యాజిక్ ని నమ్మాల్సిందే అంటోంది ఆదా శర్మ 





























































Updated Date - 2021-07-13T02:13:11+05:30 IST