హాట్‌ హాట్‌ జాన్వీ.. గుచ్చితో వరు!

ABN , First Publish Date - 2021-07-06T06:15:46+05:30 IST

బాలీవుడ్‌ తారలు హాట్‌హాట్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ చెన్నై నుంచి హైదరాబాద్‌ వరకూ తన కుక్కపిల్లతో జర్నీ చేశారు. ఇలా మరెన్నో సోషల్‌ మీడియా ముచ్చట్లుమీఈ కోసం..

హాట్‌ హాట్‌ జాన్వీ.. గుచ్చితో వరు!

బాలీవుడ్‌ తారలు హాట్‌హాట్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ చెన్నై నుంచి హైదరాబాద్‌ వరకూ తన కుక్కపిల్లతో జర్నీ చేశారు. ఇలా మరెన్నో సోషల్‌ మీడియా ముచ్చట్లుమీఈ కోసం... 


1. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంటున్నారు శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌. తాజాగా మరోసారి హాట్‌ ఫొటోషూట్‌తో యువతలో పుట్టిస్తోంది. 


2. కియారా అడ్వాణీ బికినీలో అందాలను ఆరబోసింది. 


3. తండ్రి.. బాబాయ్‌.. అబ్బాయ్‌.. ఒకే ఫొటోలో ఉంటే.. ఎలా ఉంటుంద అంటూ తన తండ్రి సాయికుమార్‌, బాబాయ్‌ రవిశంకర్‌లతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు ఆది సాయికుమార్‌.


4. మరేమో.. పేపర్‌లో సుడోకు ఆడడం అంటే ఇష్టం నాకెంతో ఇష్టం అంటోంది దివి. 


5. బాడీలో ప్యాట్‌ను తగ్గించే టిప్స్‌ చెబుతున్నారు మలైకా అరోరా. 


6. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తన పెంపుడు కుక్కపిల్ల గుచ్చితో కలిసి మొదటిసారి ఫ్లైట్‌లో జర్నీ చేశారు. 


7. తన నెక్ట్స్‌ షూట్‌కి సంబంధించి ఓ టీజర్‌ విడుదల చేశారు తనూశ్రీదత్తా. 










































Updated Date - 2021-07-06T06:15:46+05:30 IST