తన జోన్‌లో రవితేజ.. అనుపమా అల్లరి!

ABN , First Publish Date - 2021-06-28T02:45:18+05:30 IST

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా సరదా అల్లరి చేశారు సినీ తారలు.. ఆ విశేషాలు మీకోసం..

తన జోన్‌లో రవితేజ.. అనుపమా అల్లరి!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు!

ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా సరదా అల్లరి చేశారు సినీ తారలు.. ఆ విశేషాలు మీకోసం..


1. ‘నేను.. నా జోన్‌లో ఉన్నా’ అంటూ సన్‌సెట్‌ని ఆస్వాదిస్తూ ఆ కార్యాలయం బాల్కనీలో ఫొటో దిగారు మాస్‌ మహారాజ్‌ రవితేజ. 


2. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.. బ్రదర్స్‌ లవ్‌ అంటూ సాయితేజ్‌ ఓ ఫొటో పంచుకున్నాడు. అందులో సాయి,  వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ ఒకే మంచంపై పడుకొని ఉన్నారు.


3. మీకు ఇప్పటికే రెక్కలున్నాయి ఇక చేయాల్సింది ఎగరడమే అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. 


4. మాస్టర్‌ చెఫ్‌ తెలుగు షో చేస్తున్నారు తమన్నా. ఆ సెట్‌లో విజయ్‌ సేతుపతితో దిగిన ఫొటోను షేర్‌ చేశారామె! 


5. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ అల్లరి చేస్తున్న ఫొటోలను షేర్‌ చేశారు. 


6. కీర్తి సురేశ్‌ తన కుక్కపిల్లతో ఆడుకుంటూ ఆదివారం సరదాగా గడిపారు.


7. ఇలాగైతే ఆడవాళ్లు మేకప్‌ కావడం చాలా సులభం అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు హన్సిక. 


8. బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని మరోసారి బికినీలో దర్శనమిచ్చారు. 

























































Updated Date - 2021-06-28T02:45:18+05:30 IST