సినీతారలు సోషల్ వేదికగా సందడి చేశారు. గోల్డెన్ డ్రెస్‌లో అందాలను ఆరబోశారు కియారా అడ్వాణీ బ్లూ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా దర్శనమిచ్చారు రాశీఖన్నా. ఇలా మరికొందరు తారలు పంచుకున్న విశేషాలు మీకోసం...
‘అటాక్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ‘నా బబుల్‌గమ్ ప్రపంచంలో ’ అంటూ రకుల్ సరికొత్త స్టిల్స్‌ను పంచుకుంది.
చెక్‌మేట్ అంటూ చెస్ బోర్ట్ తరహా డ్రెస్‌లో అలరించారు క్రితీసనన్.
నేను ఫోకస్‌గా ఉన్నాంటే చాలా డేంజర్ అని అర్థం అంటున్నారు నైనా గంగూలీ.