డేంజర్‌ గర్ల్‌ సోనాక్షి... కేథరిన్‌ సూక్తులు!

ABN , First Publish Date - 2022-02-12T02:37:37+05:30 IST

సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు, కొటేషన్స్‌ను పంచుకున్నారు. ఈ విషయాలు మీకోసం..

డేంజర్‌ గర్ల్‌ సోనాక్షి... కేథరిన్‌ సూక్తులు!

సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలు, కొటేషన్స్‌ను పంచుకున్నారు. ఈ విషయాలు మీకోసం..


1. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను షేర్‌ చేశారు సమంత. 


2. డేంజర్‌ అమ్మాయి అంటూ నల్లటి దుస్తులు ధరించిన ఫొటోను పంచుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షిసిన్హా. 


3. ఖిలాడీ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన డింపుల్‌ హయాతీ హాట్‌ లుక్స్‌తో మత్తెక్కిస్తోంది. 


4. గంగూబాయ్‌ కతియావాడి ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు ఆలియాభట్‌.


5. తుపానులన్నీ జీవితాలను అల్లకల్లోలం చేయడానికే రావు.. కొన్నిసార్లు మనల్ని సరైన దార్లో పెట్టడానికి కూడా వస్తాయి. 


6. ‘గహరాహియా చిత్రంలో సిద్దాంత్‌ చతుర్వేదితో లిప్‌లాక్‌ సన్నివేశాన్ని రణ్‌వీర్‌ సింగ్‌ పోస్ట్‌ చేశారు.  




















































Updated Date - 2022-02-12T02:37:37+05:30 IST