నా అడ్డా అంటున్న ఆదాశర్మ... పూనమ్‌ బజ్‌!

ABN , First Publish Date - 2022-01-12T02:56:00+05:30 IST

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు అడుగులు కింద వేసన ప్రతిసారీ కింద పడినట్లు కాదు అంటున్నారు నాగబాబు.

నా అడ్డా అంటున్న ఆదాశర్మ... పూనమ్‌ బజ్‌!

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.  నాలుగు అడుగులు కింద వేసన ప్రతిసారీ కింద పడినట్లు కాదు అంటున్నారు నాగబాబు. 


యోగా చేస్తే పలు రకాల భంగిమల్లో కనిపించారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌


డైమండ్‌ ఆభరణాలు ధరించి మెరిసిపోతున్నారు నివేదా పేతురాజ్‌. 


‘ఏయ్‌ బిడ్డా.. ఇదీ నా అడ్డా’ పాటకు సంప్రాదాయ దుస్తులు ధరించి స్టెప్పులేశారు ఆదాశర్మ. 


తన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు హన్సిక. 


తన నీడతో, లైటింగ్‌తో ఆడుతున్నారు వాణీకపూర్‌. 




























































Updated Date - 2022-01-12T02:56:00+05:30 IST