సన్నీలియోన్‌ ఒంపులు.. కియారా అందం!

ABN , First Publish Date - 2021-12-06T02:20:47+05:30 IST

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌ నాగబాబు తన స్నేహితులను సరదాగా కలిశారు. వారితో సమయాన్ని గడిపారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

సన్నీలియోన్‌ ఒంపులు.. కియారా అందం!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌


నాగబాబు తన స్నేహితులను సరదాగా కలిశారు. వారితో సమయాన్ని గడిపారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


కియారా అడ్వాణీ అందమైన ఫొటో షేర్‌ చేశారు. 


రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి కాలు కదిపిన వీడియో షేర్‌ చేశారు సారా అలీఖాన్‌.


మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాలు వీకెండ్‌ను ఎంజాయ్‌ చేశారు. ఆ గ్రూప్‌ ఫొటోని మహేశ్‌ భార్య నమ్రతా షేర్‌ చేశారు.


శ్రియ నటించిన ‘గమనం’ చిత్రం డిసెంబరు 10న విడుదలవుతుందంటూ కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు. 


నిహారిక స్కైడ్రైవ్‌ చేసింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ ఆ వీడియోలు అభిమానులతో పంచుకుంది. 


హాలీడే టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు సాయేషా సైగల్‌. 






























































Updated Date - 2021-12-06T02:20:47+05:30 IST