Social media look: సోనాక్షి హోయలు.. అనుపమాకు అదేదో కావాటల!

ABN , First Publish Date - 2022-11-30T02:31:18+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలను నెటిజన్లను అలరించారు. జాన్వీకపూర్‌ సరదాగా డాన్స్‌లు చేస్తూ కనిపించారు. అనన్యా పాండే బ్లూ డ్రెస్‌లో మెరిశారు. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Social media look: సోనాక్షి హోయలు.. అనుపమాకు అదేదో కావాటల!

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలను నెటిజన్లను అలరించారు. జాన్వీకపూర్‌ సరదాగా డాన్స్‌లు చేస్తూ కనిపించారు. అనన్యా పాండే (Ananya panday)బ్లూ డ్రెస్‌లో మెరిశారు. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (Social look)


కర్లీ హెయిర్‌తో స్టైలిష్‌ ఫొటో షేర్‌ చేసి నాకేం పేరు పెడతారని అడుగుతోంది మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌. (Anupama parameswaran)


చీరకట్టులో హోయలొలికించింది బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షిసిన్హా. 


ఇఫిలో ప్రత్యేక ప్రదర్శన కోసం సిద్దమైన వీడియో షేర్‌ చేశారు శ్రియ. 







































Updated Date - 2022-11-30T02:31:18+05:30 IST