Social media look: నభా ఐస్‌ క్రీమ్‌.. సన్నీ సందడి!

ABN , First Publish Date - 2022-11-29T02:59:37+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. కట్రీనా కైఫ్‌ డాన్‌స చేస్తూ కనిపించారు. సన్నీ లియోన్‌ ఉయ్యాల ఊగుతూ సందడి చేశారు.

Social media look: నభా ఐస్‌ క్రీమ్‌.. సన్నీ సందడి!


సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. ఆసక్తికర విషయాలతోపాటు హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేశారు. కట్రీనా కైఫ్‌ డాన్‌స చేస్తూ కనిపించారు. సన్నీ లియోన్‌ ఉయ్యాల ఊగుతూ సందడి చేశారు. 


శివానీ రాజశేఖర్‌ నటించిన ‘అహా నా పెళ్లంట’ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు. 


నేను నేనే అంటోంది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. 


ప్రగ్యాజైశ్వాల్‌ డిఫరెంట్‌ కలర్స్‌ డ్రెస్‌లో కనిపించారు. 


ఫీవర్‌, సైనస్‌ అంటూ డీ గ్లామర్‌ ఫొటో షేర్‌ చేశారు శ్రుతీహాసన్‌. 








































Updated Date - 2022-11-29T02:59:37+05:30 IST