Social look : రోజుకో లుక్‌లో జాన్వీ .. తరగని అందం త్రిషది!

ABN , First Publish Date - 2022-09-23T02:34:03+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేశారు. ఆసక్తికర విషయాలు, ఫొటోలతో నెటిజన్లను అలరించారు. ఎర్రని దుస్తుల్లో సందడి చేశారు అందాల భామలు.. ఫరియా అబ్దుల్లా, నివేదా పేతురాజు, కృతి కర్భందా, సిద్ధి ఇద్నానీ.

Social look : రోజుకో లుక్‌లో జాన్వీ .. తరగని అందం త్రిషది!

Verified

1. సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేశారు. ఆసక్తికర విషయాలు, ఫొటోలతో నెటిజన్లను అలరించారు. ఎర్రని దుస్తుల్లో సందడి చేశారు అందాల భామలు.. ఫరియా అబ్దుల్లా,(Faria abdulla) నివేదా పేతురాజు(Niveda pethuraju), కృతి కర్భందా, సిద్ధి ఇద్నానీ.  

2. ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో..అంటూ నీహారిక.. నాగబాబు (nagababu)ఓ వీడియో పోస్ట్ చేసారు. 


3. తరగని అందం త్రిషది అనిపించేలా అందమైన ఫొటో షేర్‌ చేశారు త్రిష(Trisha). ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారామె!


4. రోజుకో కొత్త లుక్‌లో హాట్‌హాట్‌ దుస్తులు ధరించి సందడి చేస్తోంది జాన్వీ కపూర్‌. 



















































Updated Date - 2022-09-23T02:34:03+05:30 IST