Social media Talk: తారలు.. ఎల్లో అందాలు... చీరకట్టులో స్నేహ!

ABN , First Publish Date - 2022-08-08T03:10:51+05:30 IST

సినీతారల సోషల్‌ మీడియాలో సందడి చేశారు. తమన్నా ఆరెంజ్‌ డ్రెస్‌లో అలరించారు. శ్రీలీలా, సంయుక్తా మీనన్‌ ఎల్లో కలర్‌ శారీతో మెప్పించారు. స్నేహితులతో ట్రిప్‌ వేసి చిల్‌ అవుతున్నారు నిత్యామీనన్‌.

Social media Talk: తారలు.. ఎల్లో అందాలు... చీరకట్టులో స్నేహ!

సినీతారల సోషల్‌ మీడియాలో సందడి చేశారు. తమన్నా ఆరెంజ్‌ డ్రెస్‌లో అలరించారు. శ్రీలీలా, సంయుక్తా మీనన్‌ ఎల్లో కలర్‌ శారీతో మెప్పించారు. స్నేహితులతో ట్రిప్‌ వేసి చిల్‌ అవుతున్నారు నిత్యామీనన్‌. (Nithya menon)


అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి స్లైలిష్‌ అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చారు. (Sneha reddy)


విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ‘లైగర్‌’ సినిమా కొత్త స్టిల్స్‌ పోస్ట్‌ చేశారు అనన్య పాండే.


మాళవిక మోహనన్‌ తన పెంపుడు కుక్కను అభిమానులకు పరిచయం చేశారు. (Malabika mohanan)


‘సండే స్పెషల్‌ అంటూ పసుపు రంగు చీరలో కనిపించారు సంయుక్తా మీనన్‌. (Samyukta menon)


కొత్త ఫొటో షూట్‌తో అదరగొట్టింది డింపుల్‌ హయాతీ. 



































Updated Date - 2022-08-08T03:10:51+05:30 IST