గులాబీ పూల డిజైన్‌తో ఉన్న దుస్తులు ధరించి, ఆ స్టైలిష్ డ్రెస్‌తో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు సన్నీ లియోనీ(sunny leone). రాశీఖన్నా పసుపు రంగు చీరలో దర్శనమిచ్చి సందడిచేశారు రాశీఖన్నా నటించిన తమిళ చిత్రం ‘తిరు చిత్రంబలం’ ప్రమోషన్స్‌లో దిగిన ఫొటో ఇదని తెలిపారు. ఇంకా చాలామంది తారలు సోషల్ మీడియా వేదికగా సందడి చేశారు. మీరూ ఓ లుక్కేయండి! (Social media look)
ఫ్లాష్ లైట్స్ అండ్ స్టారీ నైట్స్ అంటూ హాట్ లుక్‌లో దర్శనమిచ్చారు సారా అలీఖాన్.(Sara alikhan)
తన పెంపుడు కుక్కతో దిగిన ఫొటో షేర్ చేశారు నజ్రియా.
‘బ్యాక్ ఇన్ బ్లాక్’ అంటూ హాట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు ప్రగ్యాజైస్వాల్. (Pragya jaiswal)