Social Look: సన్నీ బర్గర్ కావాలా.. కృతీ పటాకా!
ABN , First Publish Date - 2022-10-20T05:30:00+05:30 IST
సినీతారలు సోషల్ మీడియాలో సందడి చేశారు పూజాహెగ్డే,ఇలియానా, వేదిక, కృతీ కర్భందా హాట్ ఫొటలతో సందడి చేశారు. రెండు వారాలుగా సెల్ఫీలీ సిరీస్ అంటూ తన మేకప్, హెయిర్‌స్టైల్‌ను గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
సినీతారలు సోషల్ మీడియాలో సందడి చేశారు పూజాహెగ్డే,ఇలియానా, వేదిక, కృతీ కర్భందా హాట్ ఫొటలతో సందడి చేశారు. రెండు వారాలుగా సెల్ఫీలీ సిరీస్ అంటూ తన మేకప్, హెయిర్‌స్టైల్‌ను గురించి చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. (Social media)
బర్గర్ పట్టుకుని హాట్‌హాట్‌గా కనిపించింది సన్నీలియోనీ. ఆ వీడియో పోస్ట్ చేసి ‘ఎవరికైనా కావాలా?’ అని అడిగింది.
దీపావళి షురూ’ అంటూ తన ఫొటోలు పంచుకున్నారు కట్రీనాకైఫ్. (katrina kaif)
దీపావళి సందర్భంగా పటాకాలా ఫీలవుతున్నాను అంటోంది కృతీ కర్భందా. (Krithi karbhanda)
జిగేల్‌మనిపించే డ్రెస్‌లో దర్శనమిచ్చింది పూజాహెగ్డే. (Pooja hegde)