Social look: చీరకట్టులో ఈషా.. లయ సాహసాలు!

ABN , First Publish Date - 2022-09-06T05:30:00+05:30 IST

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. నా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన క్షణాలు అంటూ తన కెమెరాలో బంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు సాయిపల్లవి.

Social look: చీరకట్టులో ఈషా.. లయ సాహసాలు!


సినీతారలు సోషల్‌ మీడియా(Social media)లో సందడి చేశారు. నా కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన క్షణాలు అంటూ తన కెమెరాలో బంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు సాయిపల్లవి. (Sai pallavi)


హోంటౌన్‌ ముంబైను చుట్టేస్తున్నారు పూజాహెగ్డే. ఆ ఫొటోలను అభిమానులకు షేర్‌ చేశారు. (Pooja hegde)


చీరకట్టులో అదరగొట్టే తరహా కెమెరాకు ఫోజ్‌ ఇచ్చింది ఈషా రెబ్బా. ఆ ఫొటోను పోస్ట్‌ చేసి ‘ప్రియతమా నీవచట కుశలమా’ పాట లిరిక్స్‌ రాశారు. (Esha  rebba)


ఓ పాత ఫొటోను షేర్‌ చేశారు ఇలియాన.


ఐ యామ్‌ అన్‌స్టాపబుల్‌ అంటున్నారు.. ఆకాంక్షసింగ్‌. 


స్కైడైవ్‌ చేస్తూ ఆకాశంలో సాహసాలు చేస్తున్నారు లయ.
















































Updated Date - 2022-09-06T05:30:00+05:30 IST