Social media look: స్టేడియంలో హాట్‌ మిల్కీబ్యూటీ.. ప్రేమలో తడుస్తున్న దివి!

ABN , First Publish Date - 2022-08-19T04:29:46+05:30 IST

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నన్ను చూసి స్టంప్‌ అయ్యారా? అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. హాట్‌ డ్రెస్ట్‌ ధరించి స్టేడియంలో స్టన్నింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Social media look: స్టేడియంలో హాట్‌ మిల్కీబ్యూటీ.. ప్రేమలో తడుస్తున్న దివి!

Social media look: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు దేవి థియేటర్‌లో ఏర్పాటు చేసిన గాంధీ’ సినిమాను వీక్షించారు శేఖర్‌ కమ్ముల. వందలాది చిన్నారుల మధ్య సినిమా చూడడం ఆనందంగా ఉందని తెలిపారు. (Sekhar kammula)


మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నన్ను చూసి స్టంప్‌ అయ్యారా? అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. హాట్‌ డ్రెస్ట్‌ ధరించి స్టేడియంలో స్టన్నింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. (Tamannah)


కీర్తి సురేశ్‌ కొత్త ఫొటోషూట్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. (Keerthi suresh)


నాలోని టీనేజ్‌ గర్ల్‌ అంటూ ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. 


కాప్రి ఐలాండ్‌లో సేద తీరుతున్నారు మెహరీన్‌. అక్కడ బికినీలో ఉన్న ఫిక్‌ షేర్‌ చేశారు. 


ఇంకా వారం రోజులే ఉందంటూ ‘లైగర్‌’ విడుదల గురించి రాసుకొచ్చారు అనన్య పాండే. (Ananya panday)


ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చారు కృతీశెట్టి. 


నయనతార, విఘ్నేష్‌ శివన్‌ విహారంలో ఉన్నారు. బార్సిలోనాలో కిస్‌వాస్‌ దగ్గర ఫొటో దిగి అభిమానులతో పంచుకున్నారు. 


‘అలా ఓ వర్షపు రోజు.. నిన్ను తలుస్తూ... నీ ప్రేమలో తడుస్తూ’ అంటూ కవిత్వం రాసుకొచ్చారు దివి. 


ఖుషీకపూర్‌ స్లిమ్‌గా తయారై హాట్‌ లుక్‌లకు ఫోజ్‌ ఇచ్చారు. ఇలా సినీతారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు...






















































Updated Date - 2022-08-19T04:29:46+05:30 IST