Social look: అలనాటి భామలకు విషెస్‌.. ఈతరం తారల అందాలు

ABN , First Publish Date - 2021-09-17T05:20:12+05:30 IST

రాజమాత శివగామిగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ పుట్టినరోజు వేడుకను ఘనంగా సెలబ్రేట్‌ చేశారు అలనాటి తారలు ఖష్భూ, మీనా, లిజీ, మధుబాల తదితరులు. అలాగే నేడు మీనా పుట్టినరోజు సందర్భంగా పలువురు తారలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మరెందరో సినీతారలు పంచుకున్న సోషల్‌ మీడియా ముచ్చట్లు...

Social look: అలనాటి భామలకు విషెస్‌.. ఈతరం తారల అందాలు

సినీతారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

రాజమాత శివగామిగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ పుట్టినరోజు వేడుకను ఘనంగా సెలబ్రేట్‌ చేశారు అలనాటి తారలు ఖష్భూ, మీనా, లిజీ, మధుబాల తదితరులు. అలాగే నేడు మీనా పుట్టినరోజు సందర్భంగా పలువురు తారలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మరెందరో సినీతారలు పంచుకున్న సోషల్‌ మీడియా ముచ్చట్లు... మీకోసం... 


సింగరేణి కాలనీ అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు ఆత్మచేసుకున్న నేపథ్యంలో ఆరేళ్ల చిన్నారికి న్యాయం జరిగిందని సోషల్‌ మీడియాలో సపోర్ట్‌గా నిలిచారు. న్యాయం గెలిచిందని, దేవుడు ఉన్నాడని పలువురు తారలు కొనియాడారు. 


1. తన మ్యాగీ నూడుల్స్‌ లాంటి హెయిర్‌తో కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు కేరళకుట్టి అనుపమా పరమేశ్వరన్‌. 


2. తన సోదరి, అక్షరాహాసన్‌, రానాతో కలిసి సెల్ఫీతీసుకున్నారు శ్రుతీహాసన్‌.


3. రాశీఖన్నా నటిస్తున్న ‘తుగ్లక్‌ దర్బార్‌’ ప్రచారంలో భాగంగా కొత్తగా దిగిన ఫొటోల్ని షేర్‌ చేశారు రాశీఖన్నా. 


4. రోజూ ‘జిమ్‌కి వెళ్తున్నా. ఫొటోలు తీసుకుంటున్నా.. ఇంటికి వెళ్లిపోతున్నా’ అంటూ తన డైలీ రొటీన్‌కు భిన్న్గంగా చేస్తున్నాననిచెప్పుకొచ్చింది శివాత్మిక.


5. సముద్ర తీరాన గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు రాయ్‌లక్ష్మీ. 


6. స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చారు నిక్కీ తంబోలి. 


7. ‘మాస్ట్రో’ విడుదల సందర్భంగా నితిన్‌తో కలిసి ప్రమోషన్‌ బిజీగా ఉన్నారు నభా నటేశ్‌.


8. పొగుడుకాళ్ల సుందరి శ్రద్థాదాస్‌ ఇంట్లో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఓ వీడియో తీసి ప్రేక్షకులతో పంచుకున్నారు. 
















































































Updated Date - 2021-09-17T05:20:12+05:30 IST