చెఫ్‌ తమన్నా.. చిరునవ్వుల పూజా!

ABN , First Publish Date - 2021-06-26T04:47:06+05:30 IST

పూజాహెగ్డే తన చిరునవ్వుతో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. తమన్నా ఓ టీవీ షో కోసం చెఫ్‌ అవతారం ఎత్తనున్నారు. దానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. ఇలా సోషల్‌ మీడియాలో సందడి చేశారు సినీ తారలు.

చెఫ్‌ తమన్నా.. చిరునవ్వుల పూజా!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 


పూజాహెగ్డే తన చిరునవ్వుతో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. తమన్నా ఓ టీవీ షో కోసం చెఫ్‌ అవతారం ఎత్తనున్నారు. దానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. ఇలా సోషల్‌ మీడియాలో సందడి చేశారు సినీ తారలు. 


1. ఫ్రైడే ఫ్లాష్‌బ్యాక్‌ అంటూ చీరతో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది శ్రుతీహాసన్‌. 


2. వర్క్‌హాలిక్‌ తమన్నా. ఈ నెల నుంచి తన డేట్స్‌ ఎంత బిజీగా ఉన్నాయో చూసుకుంటున్నారు తమన్నా భాటియా. అలాగే త్వరలో మాస్టర్‌ చెఫ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా అని వెల్లడించారు. 


3. బేబీ హెయిర్‌ స్టైల్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు అనుష్కాశర్మ. 


4. బ్యాక్‌ టు వర్క్‌ అంటే ‘హసీనా దిల్‌రూబా’ రిలీజ్‌ డేట్‌ చెప్పారు తాప్సీ. వచ్చే  నెల 2న విడుదలకానుందీ సినిమా. 


5. తన సోదరి, నటి కరిష్మా కపూర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్‌ నాయిక కరీనా కపూర్‌.


6. కెమెరా విమెన్‌ శివాత్మిక. సినిమా కెమెరా చేత బట్టి యాంగిల్‌ సెట్‌ చేస్తున్నారు శివాత్మిక. 


7. 247లో మెడిటేషన్‌  సెషన్స్‌ పూర్తయ్యాక అంటూ ఓ ఫొటో పోస్ట్‌ చేశారు కల్యాణి ప్రియదర్శన్‌. 


8. మనసారా నవ్వుతున్న ఫొటోను షేర్‌  చేసి అభిమానుల్ని ఫిదా చేశారు పూజా హెగ్డే. 


9. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు అనన్యా నాగళ్ల. ఆరోగ్యంగా ఉన్నా. కానీ బద్థకంతో రోజంతా బెడ్‌పైనే ఉన్నాను’ అని చెప్పారామె! 


10. ఐదేళ్ల వయసులో ‘దీవానే దీవానే’ ఆల్బమ్‌కి డ్యాన్స్‌ చేసిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు అప్సరా రాణి. 






















































Updated Date - 2021-06-26T04:47:06+05:30 IST