దేవిశ్రీ జీవితం... అందాల భామల ఫీట్లు!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తమ జీవితంలో యోగా ప్రాధాన్యం గురించి వివరించారు సినీ తారలు. మరో వేడుక వరల్డ్‌ మ్యూజిక్‌డే సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తన మ్యూజిక్‌ స్టూడియో పరిచయం చేశారు. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా జీవితం’ అంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు. 


1. యోగాలో తనకు బాగా నచ్చింది శవాసనం అని చెబుతూ ఫీట్లు చేశారు అదాశర్మ. 


2. ఎవరూ చూడకపోతే రెచ్చిపోయి పిచ్చిగా డ్యాన్స్‌ చేయడమే అంటోంది మంచు లక్ష్మి. తన కూతురితో కలిసి ఆమె స్టెప్పులేశారు. 


3. ‘రక్త చరిత్ర’ సమయంలో సూర్యతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు ఆర్‌జీవీ. 


4. బ్రాండ్‌ ముఖ్యం కాదు.. స్టైల్‌ ముఖ్యం అంటోంది నటి నందినీ రాయ్‌. 


5. మీ భవిష్యత్తు రహస్యం మీ దినచర్యలోనే సీక్రెట్‌గా దాగి ఉంది అంటోంది యాంకర్‌ అనసూయ.


6. ‘మల్లేశం’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రియదర్శి అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. 


7. సంజనా గల్రాని యోగాతో అద్భుతాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. 



































అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.