నాన్నే బలం.. నాన్నే స్ఫూర్తి!

ABN , First Publish Date - 2021-06-21T03:19:24+05:30 IST

ఫాదర్స్‌ డే సందర్భంగా సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తమ తండ్రితో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ వివరాలు..

నాన్నే బలం.. నాన్నే స్ఫూర్తి!

సినీ తారల సోషల్‌ మీడియా టాక్‌! 


ఫాదర్స్‌ డే సందర్భంగా సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తమ తండ్రితో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ వివరాలు.. 


1. పవన్‌ కల్యాణ్‌ ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! 


2. కాపీ కంటే ఒరిజినల్‌ ఎంతో విలువైనది. అందుకే మీరు మీలానే ఉండండి అని అంటున్నారు రాయ్‌ లక్ష్మీ. 


3. దర్శకుడు సంపత్‌ నందికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ సంస్థ. 


4. ఇంట్లో చిల్‌ అవుతున్నా అంటూ ఓ కూల్‌ ఫొటో పోస్ట్‌ చేశారు కట్రీనాకైఫ్‌. 


5. స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు సాయితేజ్‌. 


6. సోమవారం యోగా డే సందర్భంగా తను యోగా చేస్తున్న వీడియో షేర్‌ చేశారు బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌. 


8. నా లైఫ్‌కి నిజమైన హీరో మా నాన్నే అంటున్నారు. ఆయనతో దేనిని పోల్చలేను అంటున్నారు సోనాల్‌చౌహన్‌. 


9. తన తండ్రి ఈ.వి.వి సత్యనారాయణను గుర్తు చేసుకొంటూ ఓ ఫొటో షేర్‌ చేసి ఫాదర్స్‌ డే విషెస్‌ తెలిపారు అల్లరి నరేశ్‌.
































































Updated Date - 2021-06-21T03:19:24+05:30 IST