ప్రకృతిలో శ్రుతీ హోయలు.. వేడెక్కిస్తున్న దిశా

ABN , First Publish Date - 2022-01-28T04:25:12+05:30 IST

అందాల తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. బాలీవుడ్‌ తారలు పరిణీతి చోప్రా, విద్యాబాలన్‌ స్టైలిష్‌ దుస్తుల్లో కనువిందు చేశారు. మీరూ ఓ లుక్కేయండి

ప్రకృతిలో శ్రుతీ హోయలు.. వేడెక్కిస్తున్న దిశా

అందాల తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. బాలీవుడ్‌ తారలు పరిణీతి చోప్రా, విద్యాబాలన్‌ స్టైలిష్‌ దుస్తుల్లో కనువిందు చేశారు. మీరూ ఓ లుక్కేయండి! 

1. సమంత స్కీయింగ్‌ చేస్తున్న మరో వీడియో షేర్‌ చేశారు. 

2. శ్రుతీహాసన్‌ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. 

3. పరిణీతి చోప్రా ఎర్రటి ఫ్రాక్‌లో అందాలను ఆరబోశారు. 

4. అనన్యా నాగళ్ల నాభి అందాలతో నెటిజన్లకు కనువిందు చేశారు.

5. దిశాపటానీ హాట్‌ ఫొటోలతో ఇన్‌స్టా అభిమానుల్లో వేడిపుట్టించారు. 








































Updated Date - 2022-01-28T04:25:12+05:30 IST