ఉత్కంఠ పెంచే మడ్డీ రేస్‌

బురద రేసు నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కిన చిత్రం ‘మడ్డీ’. యువన్‌, రిధాన్‌ కృష్ణ, అనూష సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత దిల్‌రాజు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న విడుదలవుతోంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి డా. ప్రగాభల్‌ దర్శకుడు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.