‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నామినేషన్‌!

ABN , First Publish Date - 2021-09-27T21:00:15+05:30 IST

‘మా’ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలైంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులతోపాటు సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నర్సింహారావు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.

‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్‌ నామినేషన్‌!

‘మా’ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలైంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులతోపాటు సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నర్సింహారావు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.  సీవీఎల్‌ నరసింహారావు,  ప్రకాశ్‌రాజ్‌ కాసేపు మాట్లాడుకున్నారు.


Updated Date - 2021-09-27T21:00:15+05:30 IST